Saturday, January 10, 2009

sheham

నా పేరు రాజశేకర్ మాది వరంగల్
నాకు తెలిసినవరకు జీవితం అంటే ఏమిటి స్నేహం అంటే ఏమిటి ప్రేమాంటే ఏమిటి
అనేవి నాకు తెలిసి నావరకు నేను చెపుతాను
జీవితం/ మనిషి పుట్టేపుడు ఏమి తీసుకోని వస్తాడు ఒక్కటి కూడా తిసుకునిరాడు కానీ ఈ భుమ్మి ద పడగానే ఈ ప్రపంచాన్నే ఎలాలని చూస్తాడు

No comments: